సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : బ్రిటిష్ వలస పాలకుల నుండి భారత దేశ విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితమే నేటి యువతరానికి దిక్సూచి అని చీనూరు గ్రామ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. గురువారం ' నేతాజీ చంద్ర బోస్ జయంతి సందర్భంగా గ్రామంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పరాయి పాలన వద్దని,...