సబ్ డివిజన్ తరలింపు?

. టీఎస్ ఎన్ పీడీసీఎల్ కంపెనీ సీఎండీకి సిఫారసు . టౌన్ 3ని ధర్పల్లికి తరలించేందుకు ప్రయత్నాలు . అర్బన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లకుండానే పావులు కదుపతున్న వైనం . నాలుగేళ్లుగా గాంధీ చౌక్ సెక్షన్ మూలకు   నిజామాబాద్, బతుకమ్మ:  జిల్లా కేంద్రంలోని టౌన్ 3 సబ్ డివిజన్ ను డిచ్ పల్లి డివిజన్ లోని ధర్పల్లికి తరలించేందుకు అంతర్గతంగా తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి అధికారులే సూత్రధారులుగా మారి పావులు కదువుపుతున్నారని, కంపెనీ సీఎండీకి సైతం సిఫారసు చేశారని సమాచారం....