ఏసీబీకి చిక్కిన ఎస్సై

  . . . లక్ష లంచం తీసుకుంటుండగా పట్టివేత   వెబ్ డెస్క్, బతుకమ్మ :   2024లో నమోదైన కేసులో అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.10 లక్షల లంచాన్ని డిమాండ్ చేసిన ఎస్సై లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. బుధవారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పై హైదరాబాద్ సిటీ రేంజ్ -1 అధికారులు దాడులు నిర్వహించారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కొట్టూర్ విజయ్ లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా...