రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

  వెబ్ డెస్క్, బతుకమ్మ: శవాల మీద పేలాలు ఎరుకుంటారు అనేది సామేత. కానీ నేటి రోజుల్లో అది నిజం అవుతుంది.  ఓ మహిళ ఆత్మహత్యకు ముందు మాట్లాడిన చివరి సెల్ ఫోన్ కాల్ నీదే. ఆమె ఆత్మహత్యకు కారకుడివి నీవే. లంచం ఇస్తావా లేదా కేసు పెట్టి జైలుకు పంపాలా అని బెదిరించి ఒక వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ ఎస్ ఐ...