పొతంగల్ చెక్ పోస్టును తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
చెక్ పోస్టు గుండా వేళ్లే ప్రతివాహనం తనిఖీ చేయాలి . . . ఆక్రమ రవాణ గురించి అధికారులకు సమాచారం ఇవ్వాలి పోతంగల్ , బతుకమ్మ: పోతంగళ్ మండలంలో మంజీరా నది మొదటి బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును బోదన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆకస్మిక తనిఖీ చేసారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్ధులోని చెక్ పోస్టును సబ్ కలెక్టర్ తనిఖీ చేసినప్పుడు పోలీస్ , రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. చెక్ పోస్ట్ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేసినారు. వచ్చి...