బాన్సువాడ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
బాన్సువాడ, బతుకమ్మ : మేరు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 50 సంవత్సరాలు నిండిన వారికి రూ.3వేల నెలసరి పింఛన్ ఇవ్వాలని బాన్సువాడ మేరు సంఘం నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. టైలర్స్ డే సందర్భంగా శుక్రవారం బాన్సువాడలో మేరు సంఘం అధ్యక్షులు హనుమాండ్లు మాట్లాడుతూ మేరు వృత్తి దర్జీ కార్మికులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని కోరారు.అధునాతనమైన యంత్రాలు అందజేయాలని, ఉచిత శిక్షణ ఇప్పించి గుర్తింపు కార్డు సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు. ప్రతి ఒక్కరికీ రూ. 10 లక్షల...