పిఎఫ్ఐ నిందితులపై ఉపా కేసులు కరేక్ట్
. . . ఎన్ఐఏ విచారణాను సమర్ధించిన హైకోర్టు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో నిషేదిత ఫాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా( పిఎఫ్ఐ) కార్యకలపాలను నిర్వహించిన వారిపై ఉపా చట్టం కింద విచారణను రాష్ట్ర హై కోర్టు సమర్ధించింది. 2022 లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లా కు చెందిన అబ్ధుల్ ఖాధర్, నిజామాబాద్ జిల్లా గుండారం కు చెందిన షేక్ షాధుల్లా, షేక్ ఇమ్రాన్ లు పిఎప్ఐ కార్యకలపాల నిర్వహణకు యువతకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాతో పాటు...