సబ్ బండ వర్ణాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
. . . ప్రతి యువత అంబేద్కర్ లు కావాలి . . . మాజీ గౌరవ అధ్యక్షులు జెగ్గ రాములు ఇందల్ వాయి, బతుకమ్మ భారత రాజ్యాంగ రచయిత, నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్క యువకులు అంబేద్కర్ లుగా తయారు కావాలని ఇందల్ వాయి గ్రామ అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు జెగ్గ రాములు తెలిపారు. మంగళవారం అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకుని సమాజంలో బడుగు బలహీన వర్గాల కొరకు డాక్టర్ బి.ఆర్...