క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి
. . . విద్యా వారోత్సవాల ముగింపులో కళాశాల ప్రిన్సిపాల్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఇ.లక్ష్మి నారాయణ ఆకాంక్షించారు. కమిషనర్, కళాశాల విద్యాశాఖ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా ఆదివారం కార్యక్రమానికి ముగింపు...