జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందజేత
బాన్సువాడ, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని సంగం, అంకోల్ తండా, హాజీపూర్, అంకోల్ గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి, ఐదవ తరగతి విద్యార్థులకు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరపున స్టడీ మెటీరియల్ లను అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు సునీల్ రాథోడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్య వైపు రాణించాలని గొప్ప ఉద్దేశంతో తన వంతుగా ప్రతి పాఠశాలకు నాలుగు...