కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల ను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. ఈ సందర్భంగా తొలుత 10 వ తరగతి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. రోజువారి కార్యక్రమలు చదువు, ఆటలు, ప్రత్యేక కార్యక్రమాలు, ఫిజికల్ ఫిట్నెస్, భోజనం ఎలా వుంది, సౌకర్యాలపై...