కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలి
బోధన్ ఎమ్మెల్యే మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి బతుకమ్మ,మోర్తాడ్: విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని బోధన్ ఎమ్మెల్యే మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి ఫలితాలు రాబట్టాలని ఆయన పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించి అనంతరం ఆలయంలో ప్రతిష్టించారు. స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా...