కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలి

బతుకమ్మ,మోర్తాడ్: ప్రతి ఒక్కరు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని బోధన్ ఎమ్మెల్యే మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించి చదివించి మంచి ఫలితాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించి అనంతరం ఆలయంలో ప్రతిష్టించడం జరిగింది. స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయమును పూలతో ప్రత్యేకంగా...