స్టడీ సర్కిల్ బియ్యం పక్కదారి

  . . . రెండు క్వింటాళ్ల బియ్యంను పట్టుకున్న పోలీసులు   . . . నాందేవ్ వాడ ఎస్సీ హాస్టల్ వార్డెన్ నిర్వాకం   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్ కు చెందిన సన్న బియ్యం పక్కదారి పడుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. నాందేవ్ వాడ ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ జీవన్ ఎస్సీ స్టడీ సర్కిల్ హాస్టల్ కు...