కాలుష్యం కోరల్లో చదువులు
. . . విద్యార్థులు ముక్కు మూసుకోని చదువుకోవాల్సిందే . . . వాయు కాలుష్యంపై పట్టించుకోని అధికారులు భిక్కనూర్, బతుకమ్మ : పరిశ్రమల వలన ప్రగతి. పరిశ్రమల వలన ఉపాధి... పరిశ్రమల వలననే అభివృద్ధి అనేది నానానికి ఓకవైపు మాత్రమే. దానికి కారణం లేకపోలేదు. ఒక దేశం, ఓ రాష్ట్రం, ఓ ప్రాంతం డేవలప్ మెంట్ అంత పరిశ్రమల కారణంగానే జరుగుతుంది. అందుకే పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తుంటాయి. పరిశ్రమల స్థాపన...