ఓటు వేసిన విద్యార్థులు

- లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు బతుకమ్మ, నవీపేట్ : జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హెడ్ బాయ్, హెడ్ గర్ల్ లను ఓటు వేసి ఎన్నుకున్నారు. బ్యాలెట్ పేపర్ విధానం లో విద్యార్థులు తమ స్కూల్ లీడర్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంచేందుకు మరియు...