విద్యార్థులకు”సూపర్ బ్రెయిన్ యోగ” పై అవగాహన
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్ వాయి మండలంలోని తిర్మన్ పల్లి కస్తూర్బా గాందీ బాలికల విద్యాలయం లో "సూపర్ బ్రెయిన్ యోగా" అనే అంశంపై గుంజీళ్ళ కార్యక్రమాన్ని అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు నిర్వహించినారు. పాఠశాల విద్యార్థులకు అందె జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగ" యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపినారు. సూపర్ బ్రెయిన్ యోగ అనేది గుంజీళ్ళ మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగ చేయడం ద్వారా...