యోగ విన్యాసాల పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న దయానంద యోగ కేంద్రంలో గురువారం యోగ విన్యాసాల పోటీలను నిర్వహించినట్లు యోగ ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె. గంగాదాస్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆదివారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు యోగ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే యోగ సాధన...