నీట్ పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు
. . . పిడిఎస్ యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ బంద్ విజయవంతం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని పిడిఎస్ యూ నాయకులు ఆరోపించారు. ఢిల్లీలో విద్యార్థి, యువతపై జరిగినట్లు ఆరోపిస్తున్న లాఠీచార్జీకి నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా...