ప్రిన్సిపల్ వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

బతుకమ్మ, బిచ్కుంద :  ఈ ప్రిన్సిపల్ మాకు వద్దు అంటూ బిచ్కుంద పట్టణంలో గల మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు బస్టాండ్ ముందర రోడ్డుపై బైఠాయించి ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అనే ఫ్లికార్డులు పట్టుకొని ఈ ప్రిన్సిపల్ మాకొద్దు అంటూ వినాదాలు చేశారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న సునీత బండారి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని మెనూ ప్రకారం భోజనం అందివ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుండి...