గ్రంథాలయాన్నివిద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

భీమ్ గల్, బతుకమ్మ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పూలె అంబేద్కర్ గ్రంథాలయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో స్వామి సూచించారు. గురువారం పాఠశాల లో లైబ్రరీ ని ఆయన లాంచనంగా ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకోవడం సులభం అవుతుందన్నారు. ఈ సందర్బంగా స్టూడెంట్స్ కు వ్యాసరచన, ఉపన్యాసం, పాటల పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం...