విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేలా చదవాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పేరేంట్స్ టీచర్స్ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు  చక్కగా చదువుకుని  ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలనీ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు కాకుండా, లాయర్లుగా, బిజినెస్ మ్యాన్లుగా వివిధ అనేక రంగాల్లో రాణించవచ్చాన్నారు....