విద్యార్థులు ఇష్టంగా కష్టపడి చదివి మంచి ఫలితాలు సాదించాలి
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కృషితో నాస్తి దుర్భిక్షం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఇష్టంగా కష్టపడి చదివి మంచిఫలితాలు సాధించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య విద్యార్ధులకు హిత బోధ చేశారు.ఎమ్మెస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది, ఇంటర్మీడియట్ తరగతుల్లో అత్యుత్తమ ఫలితాలు సాదించిన తెలంగాణ లోని 11 జిల్లాల నుంచి వచ్చిన రెండు వందల మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఆదివారం నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్స్ లో...