విద్యార్థులు ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలి
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గిరిజన సంక్షేమ హాస్టల్లో అట్టాహసంగా డైట్ కామెంట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోటగల్లి, ఎస్సీ బాలికల వసతి గృహాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు రుద్రూర్(వర్ని), బతుకమ్మ : రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టలల్లో ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్ ప్లాన్ ను ప్రవేశపెట్టగా జిల్లాలోని వివిధ వసతి గృహాలలో అధికారులు ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వర్ని మండలంలోని కోటే క్యాంపు గల...