విద్యార్థులు స్మార్ట్ ఫోన్ లకు దూరంగా ఉండాలి
. . . విద్యతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవచ్చు . . . గాండ్ల సంఘం ప్రతిభా పురస్కార కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్యార్థులు స్మార్ట్ ఫోన్ లకు దూరంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. గాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రతిభ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐక్యమత్యానికి ప్రతీక గాండ్ల...