విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శోభారాణి కామారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శోభారాణి విద్యార్థులకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు, సమాజం నుండి మాదకద్రవ్యాల నిర్మూలనకు...