దురాలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలి

సీపీ సాయి చైతన్య సుద్దపల్లి ఆశ్రమ్ హై స్కూల్ లో విద్యార్థులతో సహపంక్తి భోజనం నిజామాబాద్, బతుకమ్మ : దురాలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఆదివారం రాత్రి  డిచ్ పల్లి మండలం సుద్దపల్లి ఆశ్రమ్ హైస్కూల్ ను సందర్శించారు. విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం కంప్యూటర్ రూమ్,  లైబ్రరీ రూమ్,  మెడికల్ రూమ్,  కిచెన్ సెక్షన్ లో గల వసతులను తనిఖీ చేశారు. వాటిని ఏ విధంగా వాడుకుంటున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా...