విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
జోస్ ఆలూకాస్ మేనేజర్ దానేష్ నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యావిధానం డిజిటల్ ఎడ్యుకేషన్ ను వినోయోగించుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోయించాలని జోస్ ఆలూకాస్ మేనేజర్ దానేష్ హితావు పలికారు. గురువారం జిల్లా కేంద్రంలోని దుబ్బ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ కు ప్రముఖ జూవేళ్ళరీ షోరూం జోస్ ఆలూకాస్ వారి సీ ఎస్ ఆర్ ప్రోగ్రాం లో భాగంగా పాఠశాలకు టీవీ, ప్రింటర్లను విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా దానేష్ మాట్లాడుతూ మా సంస్థ...