విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని విడాలి

  .. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం  భిక్కనూరు, బతుకమ్మ : విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని వీడి ఓ పద్ధతి ప్రకారం ప్రిపేర్ కావాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. సోమవారం భిక్కనూరు మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు నీట్ జెఈ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు ఈ కార్యక్రమంలో...