Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 8:57 pm Posted by : ramakrishna

విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని విడాలి

 

.. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం

 భిక్కనూరు, బతుకమ్మ :

విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని వీడి ఓ పద్ధతి ప్రకారం ప్రిపేర్ కావాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. సోమవారం భిక్కనూరు మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు నీట్ జెఈ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ కిషన్ పిడి సత్యనారాయణ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.