విద్యార్థులు క్షణికావేశాలకు లోను కాకూడదు

 బతుకమ్మ పిట్లం : మత్తు పదార్థాల జోలికి అసలు వెళ్లకూడదు.మొబైల్ ఫోన్లకు బానిసలు కాకూడదనీ జిల్లా మానసిక వైద్యుడు జి రమణ అన్నారు.పిట్లం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్ జీ రమణ శుక్రవారం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ  ఆధ్వర్యంలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల పిట్లం యందు మానసిక ఆరోగ్య కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రోహిత్ తెలిపారు. ఈ...