విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదు
. . . పిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్.బాల్ రాజ్ బాన్సువాడ, బతుకమ్మ : వసతి గృహ వార్డెన్లు విద్యార్థుల పట్ల, వారి సౌకర్యాల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉండాలని పిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్.బాల్ రాజ్ అన్నారు. బాన్సు వాడ పట్టణం లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల హాస్టల్ ను విద్యార్ధి సంఘాల నాయకులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు భోజనం, మౌళిక వసతులపై ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు వార్డెన్...