వందేమాతరం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలి
. . . ప్రజలను ఐక్యంగా నిలబెట్టిన జాతీయ గేయం ప్రాధాన్యత విద్యార్థులు తెలుసుకోవాలి . . . హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర పోరాటానికి వందేమాతరం స్ఫూర్తినిచ్చింది . . . తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ టి యాదగిరి రావు పిలుపు . . . వందేమాతరం ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన వీసీ నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : స్వాతంత్య్ర ఉద్యమ శంఖారావం వందేమాతరం గేయానికి 150 ఏళ్ల నిండిన సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన...