విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలి

  . . . ఇన్‌స్పెక్టర్ నరహరి   కామారెడ్డి, బతుకమ్మ :   పాఠశాలలు పునఃప్రారంభమై నూతన విద్యా సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులకు కామారెడ్డి పోలీసుల తరఫున ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరహరి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు కొత్త ఉత్సాహం, కొత్త ఆశయాలతో విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తున్న ఈ సందర్భంగా వారి భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకుంటూ ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా నేర్చుకోవాలని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. తోటివారితో స్నేహపూర్వకంగా మెలుగుతూ...