ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకోవాలి

  . . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకుని చదువులో ముందు ఉండాలని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. బుధవారం జీపీఎస్ కోటగల్లి శంకర్ భవర్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్...