విద్యార్థులు ఇష్టపడి చదవాలి
ఎంఈఓ వెంకటేశం ఎల్లారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులు ఇష్టపడి చదవాలని ఎంఈఓ వెంకటేశం అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో ఆన్యువల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు గ్రేడింగ్ విధానం తొలగించడం జరిగిందని అన్నారు. అన్యువల్ ఎగ్జామ్స్ లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష జవాబు పత్రాలు లో బుక్ లెట్...