విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి
. . . మున్సిపాలిటీ చైర్మన్ రమేష్ షట్కర్ బిచ్కుంద, బతుకమ్మ : చదువు లేనిదే జీవితంలో అభివృద్ధి సాధ్యం కాదని, విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని మున్సిపాలిటీ చైర్మన్ సీమా రమేష్ షట్కర్ సూచించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ చైర్మన్ సీమా రమేష్ షట్కర్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సేటు...