చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి

  . . . స్మార్ట్‌ఫోన్లను దూరం పెట్టి . . . క్రీడా మైదానాల వైపు విద్యార్థులను నడిపించండి   . . . పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు దాతల సహకారంతో కృషి చేస్తా   . . . మెండోరా మండల 70వ అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను ప్రారంభించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి    మెండోరా, బతుకమ్మ :   విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని, నిత్యం ఆటలాడటం వల్ల శారీరక దృఢత్వంతో...