విద్యార్థులు ప్రగతిశీల భావాలు పెంపొందించుకోవాలి
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థులు ప్రగతిశీల భావాలు పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు సూచించారు. పీడీఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్.ఆర్. భవన్ ఆఫీసులో జీవ పరిణామం అనే అంశంపై మంగళవారం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు క్లాసు బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ అంశాలతో పాటు చరిత్రసైన్సు విషయాలను కూడా నేర్చుకోనే దృక్పథాన్ని కలిగిన...