విద్యార్థులు ఉద్యమ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి
. . . శాస్త్రీయ ఆలోచన ఎంతో అవసరం . . . సమాజాన్ని చైతన్యం చేయడంలో విద్యార్థులే ముందుండాలి . . . పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సామాజిక అవగాహన, ఉద్యమ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో పిడిఎస్ యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్క గణేష్ అధ్యక్షతన రాజకీయ...