విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

  . . .  మలక్ పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే  హైమద్ అబ్దుల్ బాలాల   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మైనార్టీ విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని  మలక్ పేట్ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎంఐఏం పార్టి ఇంచార్జీ  హైమద్ అబ్దుల్ బాలాల అన్నారు. బిన్ జియాద్ అల్-ముస్లిమీన్ మిలాద్-ఉన్-నబి పౌండేషన్  ద్వారా పేద పిల్లలకు  పదో తరగతి అల్ ఇన్ వన్ పుస్తకాలను అందజేశారు. నగరంలోని బ్లూ డైమండ్  ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఐఎం పార్టీ...