విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోర్తాడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టీ.పెద్దన్న బతుకమ్మ, మోర్తాడ్: మంచి క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మోర్తాడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టీ.పెద్దన్న అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ సేవించరాదని శారీరక మానసిక ఆరోగ్యాలతో అనుకున్న లక్ష్యాలను సాధించుటకు అలుపెరుగని కృషి చేయాలని పేర్కొన్నారు. శనివారం మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ పేస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని ఆయన తెలియజేశారు కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్...