విద్యార్థులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఇందల్వాయి పీహెచ్ సీ ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి ఇందల్వాయి,బతుకమ్మ : విద్యార్థులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఇందల్వాయి పీహెచ్ సీ ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాల లో ఇందల్వాయి పీహెచ్ సీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత ఆరోగ్య శిబిరము , సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ మాట్లాడుతూ సీజన్ మారడం వలన వర్షాకాలంలో దోమల...