విద్యార్థిని విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు విద్యార్థులు ర్యాగింగ్, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి కళాశాల యాజమాన్యం విద్యార్థుల నడవడికను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులు సీనియర్స్-జూనియర్స్ అనే తేడాలు లేకుండా స్నేహపూర్వకంగా చదువు కొనసాగించాలి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో వికాస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన విద్యార్థులకు స్వాగతం చెప్పే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నా...