మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి   బతుకమ్మ, బాన్సువాడ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు వసతి గృహాల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రూర్ మండలం అంబెం గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్, బాలికల హాస్టల్, వర్ని మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం,...