ప్రతిభా పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలోని తెలుగు, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులందరూ మండల కేంద్రంలో ప్రతిభ పాట పోటీలను నిర్వహించడానికి విద్యార్థులను సన్నద్ధం చేసి మండల కేంద్రానికి తీసుకుని వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు జమీలుల్లా అన్నారు. కేర్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ కార్యవర్గ సమావేశంలో మండల, జిల్లాస్థాయిలో తెలుగు,హిందీ, ఉర్దూ భాషలలో ప్రతిభ పాటవ పోటీలను ప్రతి సంవత్సరం సంఘం తరఫునుండి నిర్వహించాలని తీర్మానించారు. అనంతరం...