నీటి ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

జక్రాన్ పల్లి, బతుకమ్మ : నీటి ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు శ్రీనివాస్ బాబు అన్నారు. జక్రాన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో విజన్ సంస్థ  సహకారంతో భూగర్భ జల పరిరక్షణపై శనివారం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య  అతిథిగా హాజరై ప్రసంగించారు. వివిధ పద్ధతుల ద్వారా భూగర్భ జలాలు పెంచాలని, నీటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.  విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్...