విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారో తెలపాలి
. . . ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోదని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారో తెలపాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన...