విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థులకు అకాడమిక్ విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. కాకతీయ విద్యాసంస్థల అధ్యాపక, ఉపాధ్యాయులకు సోమవారం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అహర్నిశలు ఆధునిక సమాజానికి కావలసిన విద్యను అభ్యసిస్తూ, విద్యార్థులను భవిష్యత్ దిశగా శిక్షణ అందించాలని కోరారు. విద్యార్థులకు ...