సమాజం పట్ల అవగాహనతో విద్యార్థులు మెలగాలి 

నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట ఆదర్శ పాఠశాలలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకుమార్ మాట్లాడారు.  సమాజంలో జరుగుతున్న విధి విధానాలను, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, సైబర్ క్రైమ్ మోసాలు, మత్తు పదార్థాలు వంటి అనారోగ్యకరమైన ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. వీటిపై విద్యార్థులు అప్రమత్తంగా మెలగాలన్నారు. మీ భవిష్యత్తు మీరే బాధ్యతగా నిలిచి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని సూచించారు. చదువు అనేది ఎంత ముఖ్యమో సమాజం...